జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ ।
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ॥ 1॥

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ ।
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ ॥ 2॥

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః ।
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ॥ 3॥

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం
వాదిరాజయతిప్రోక్తం పఠతాం సంపదాం పదమ్ ॥ 4॥

॥ ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణమ్ ॥