రామ లాలీ మేఘశ్యామ లాలీ
తామరసా నయన దశరథ తనయ లాలీ ॥
అచ్చావదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ॥
రామ లాలీ మేఘశ్యామ లాలీ
తామరసా నయన దశరథ తనయ లాలీ ॥
అచ్చావదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ॥
రాగం: మధ్యమావతితాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభోపాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీనామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢసుందారాకార…
Read moreతక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడుమన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆమత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥ భూమిస్వర్గములు పొందుగ గొలచినవామనుండు మనవాడై…
Read more