రాగం: బేహాగ్ (9 ధీర శంకరాభరణం జన్య)
ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది
పల్లవి
నారాయణతే నమో నమో
భవ నారద సన్నుత నమో నమో ॥ (2.5)
చరణం 1
మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ । (2)
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ॥ (2.5)
నారాయణతే నమో నమో …(1.5)
చరణం 2
జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ । (2)
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ॥ (2.5)
నారాయణతే నమో నమో …(1.5)
చరణం 3
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప । (2)
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ॥ (2.5)
నారాయణతే నమో నమో …(2.5)