రాగం ఖమాస్ (మేళకర్త 28, హరికాంభోజి జన్యరాగ)
ఆరోహణ: స . . . . మ1, గ3 మ1 . ప . ద2 ని2 . స’
అవరోహణ: స’ . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
రూపకర్త: చిన్నకృష్ణ దాసర్
పల్లవి
సాంబశివాయనవే రాజితగిరి
శాంభవీమనోహరా పరాత్పరా కృపాకరా శ్రీ
చరణం 1
నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మదిని శివ
చరణం 2
పరమ దయానిధి వనుచు మరువక నా హృదయమున
మహాదేవ మహాప్రభో సుందర నయన సురవర దాయక భవభయ హరశివ
చరణం 3
స్థిర మధురాపురమున వరములొసగు హరుని నిరతమును దలచి
చరణం 4
శ్రీ శుభకర శశి మకుటధర జయ విజయ త్రిపురహరా-
శ్రితజన లోలాద్భుత గుణశీలా కృతనుతపాలా పతితుని లోలా-
ముదంబల రంగ పదాబ్జములందు పదంబులుజేర్చు పశుపతిని
జ్ఞానము ధ్యానము స్నానము పానము
దానము మానము అభిమానమనుచు
కనికరమున చరణంబులు కను-
గొను శృతులన్నుతుల శరణనుచు (సాంబ)
చరణం 5 (ఖండ గతి – 5 కాల)
సారెసారెగు నీ నామ మంత్రం కోరినాను నీ పాదాంబుజ మంత్రం
దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని శొక్కనాథుని నమ్ముకొని
స్వరాః
పల్లవి
స’ | , | , | , | । | స’ | , | ని | , | । | ద | , | ప | , | । | , | మ | గ | , | । |
సా | – | – | – | । | – | – | ంబ | – | । | శి | – | వా | – | । | – | య | న | – | । |
మ | , | , | , | । | , | , | గ | , | । | మ | , | ప | , | । | ద | , | ని | , | ॥ |
వే | – | – | – | । | – | – | రా | – | । | జి | – | త | – | । | గి | – | రి | – | ॥ |
స’ | , | , | రి’ | । | ని | , | , | స’ | । | ద | , | , | ని | । | ప | , | , | ద | । |
శాం | – | – | భ | । | వీ | – | – | మ | । | నో | – | – | హ | । | రా | – | – | ప | । |
మ | , | , | ప | । | మ | , | , | గ | । | మ | , | , | ప | । | ద | , | , | ని | ॥ |
రా | – | – | త్ప | । | రా | – | – | కృ | । | పా | – | – | క | । | రా | – | – | శ్రీ | ॥ |
చరణం 1
స’ | , | రి’ | , | । | స’ | ని | – | ని | । | స’ | – | ని | ద | । | ద | , | ని | , | । |
నీ | – | వే | – | । | గు | రు | దై | – | । | వం | – | బ | ని | । | యే | – | వే | – | । |
ద | ప | – | ప | । | ద | – | మ | గ | । | స | మ | – | గ | । | మ | ప | ద | ని | ॥ |
ళ | ను | సే | – | । | విం | – | పు | చు | । | స | దా | – | మ | । | ది | ని | శి | వ | ॥ |
(సాంబ శివాయనవే)
చరణం 2
స’ | రి’ | స’ | ని | । | స’ | , | , | , | । | ని | స’ | ని | ద | । | ని | , | , | , | । |
ప | ర | మ | ద | । | యా | – | – | – | । | ని | ధి | వ | ను | । | చు | – | – | – | । |
ద | ని | ద | ప | । | ద | , | , | , | । | ప | ద | ప | మ | । | ప | , | , | , | ॥ |
మ | రు | వ | క | । | నా | – | – | – | । | హృ | ద | య | ము | । | న | – | – | – | ॥ |
స | స | స | స | । | మ | మ | మ | మ | । | ప | ప | ప | ప | । | ద | ద | ద | ద | । |
మ | హా | దే | వ | । | మ | హా | ప్ర | భో | । | సున్ | – | ద | ర | । | నా | – | య | క | । |
ని | స’ | ని | స’ | । | ని | , | ద | ప | । | ద | ప | మ | గ | । | మ | ప | ద | ని | ॥ |
సు | ర | వ | ర | । | దా | – | య | క | । | భ | వ | భ | య | । | హ | ర | శి | వ | ॥ |
(సాంబ శివాయనవే)
చరణం 3
ద | స’ | ని | ద | । | ప | మ | గ | మ | । | ప | , | , | , | । | ప | ద | ని | ద | । |
స్థి | ర | మ | ధు | । | రా | పు | ర | ము | । | న | – | – | – | । | వ | ర | ము | లొ | । |
ప | మ | గ | గ | । | మ | , | , | , | । | ప | ని | ద | ని | । | ద | ప | ద | ని | ॥ |
స | గు | హ | రు | । | ని | – | – | – | । | ని | ర | త | ము | । | ను | ద | ల | చి | ॥ |
(సాంబ శివాయనవే)
చరణం 4
స’ | , | , | , | । | , | , | స’ | ని | । | ని | ద | ద | ప | । | ప | మ | గ | గ | । |
శ్రీ | – | – | – | । | – | – | శు | భ | । | క | ర | శ | శి | । | మ | కు | ట | ధ | । |
మ | , | , | , | । | , | , | ప | ద | । | ని | ద | మ | గ | । | మ | ప | ద | ని | ॥ |
రా | – | – | – | । | – | – | జ | య | । | వి | జ | య | త్రి | । | పు | ర | హ | రా | ॥ |
స’ | మ’ | గ’ | స’ | । | స’ | , | స’ | , | । | స’ | రి’ | స’ | స’ | । | ని | , | ని | , | । |
శ్రి | త | జ | న | । | లో | – | లా | – | । | ద్భు | త | గు | ణ | । | శీ | – | లా | – | । |
ని | స’ | ని | ద | । | ద | , | ద | , | । | ప | ద | ప | మ | । | ప | , | ప | , | ॥ |
కృ | త | ను | త | । | బా | – | లా | – | । | ప | తి | తు | ని | । | లో | – | లా | – | ॥ |
స | మ | , | మ | । | గ | ప | , | ప | । | మ | ద | , | ద | । | ప | ని | , | ని | । |
ము | దం | – | బ | । | ల | రం | – | గ | । | ప | దా | – | బ్జ | । | ము | లన్ | – | దు | । |
ద | రి’ | , | రి’ | । | ని | స’ | , | స’ | । | ని | స’ | ని | ద | । | ప | , | , | , | ॥ |
ప | దం | – | బు | । | లు | జే | – | ర్చు | । | ప | శు | ప | తి | । | ని | – | – | – | ॥ |
మ | , | ప | మ | । | ప | , | ద | ప | । | ద | , | ని | ద | । | ని | , | స’ | ని | । |
జ్ఞా | – | న | ము | । | ధ్యా | – | న | ము | । | స్నా | – | న | ము | । | పా | – | న | ము | । |
స’ | , | రి’ | స’ | । | రి’ | , | స’ | ని | । | స’ | రి’ | స’ | , | । | ని | ద | ప | మ | ॥ |
దా | – | న | ము | । | మా | – | న | ము | । | అ | భి | మా | – | । | న | మ | ను | చు | ॥ |
గ | మ | ప | ద | । | ని | స’ | ని | రి’ | । | స’ | , | , | , | । | స’ | రి’ | ని | స’ | । |
క | ని | క | ర | । | ము | న | చ | ర | । | ణం | – | – | – | । | బు | లు | క | ను | । |
ద | ని | ప | ద | । | మ | , | , | , | । | ద | ప | మ | గ | । | మ | ప | ద | ని | ॥ |
గొ | ను | శృ | తు | । | లన్ | – | – | – | । | ను | తు | ల | శ | । | ర | ణ | ను | చు | ॥ |
(సాంబ శివాయనవే)
చరణం 5 (ఖండ గతి – 5 కాల)
స’ | , | రి’ | స’ | , | । | ని | , | ద | ని | , | । | స’ | , | ని | ద | , | । | ప | , | , | , | , | । |
సా | – | ర | సా | – | । | రే | – | గు | ని | – | । | నా | – | మ | మన్ | – | । | త్రం | – | – | – | – | । |
ప | , | ద | ని | , | । | ద | , | ప | మ | , | । | ప | , | మ | గ | , | । | మ | , | , | , | , | ॥ |
కో | – | రి | నా | – | । | ను | – | నీ | ప | – | । | దా | – | బ్జ | మన్ | – | । | త్రం | – | – | – | – | ॥ |
మ | , | గ | మ | , | । | ప | , | మ | ప | , | । | ద | , | ప | ద | , | । | ని | , | ద | ని | , | । |
దా | – | సు | డౌ | – | । | చి | – | న్ని | కృ | – | । | ష్ణు | – | ని | కి | – | । | ది | – | క్కు | నీ | , | । |
స’ | , | రి’ | స’ | , | । | ని | , | ద | ని | , | । | స’ | , | ని | ద | , | । | మ | , | ప | ద | , | ॥ |
వే | – | య | ని | – | । | శొ | – | క్క | నా | – | । | థు | – | ని | న | – | । | మ్ము | – | కొ | ని | – | ॥ |
(సాంబ శివాయనవే)