రాగం: ఆరభి (మేళకర్త 29, ధీర శంకరాభరణం)
స్వర స్థానాః: షడ్జం, కాకలీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం
ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స’
అవరోహణ: స’ ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)
రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి
భాషా: సంస్కృతం
సాహిత్యం
రే రే శ్రీ రామచంద్ర రఘువంశ తిలక రాఘవేంద్రా
ఆశ్రిత జన పోషకురే సీతా మనోరంజను రేరే ధీర రావణ
సురాంతుకురే ఆయియరే దీనజన మందారు మామవ
స్వరాః
ప | , | ప | । | మ | మ | । | ప | , | ॥ | మ | గ | రి | । | స | రి | । | మ | గ | ॥ |
రే | – | రే | । | శ్రీ | – | । | రా | – | ॥ | – | - | మ | । | చం | – | । | – | – | ॥ |
రి | రి | స | । | స | ద@ | । | రి | స | ॥ | రి | , | , | । | రి | , | । | స | రి | ॥ |
– | – | – | । | – | – | । | – | – | ॥ | ద్రా | – | – | । | – | – | । | ర | ఘు | ॥ |
మ | గ | రి | । | రి | స | । | స | – | ॥ | ప | మ | మ | । | ప | , | । | ప | , | ॥ |
వం | – | శ | । | తి | ల | । | క | – | ॥ | రా | – | ఘ | । | వేం | – | । | ద్ర | – | ॥ |
ప | మ | ప | । | మ | గ | । | రి | రి | ॥ | మ | గ | రి | । | స | రి | । | స | స | ॥ |
ఆ | – | – | । | – | – | । | – | – | ॥ | ఆ | – | – | । | – | – | । | – | – | ॥ |
స | ద@ | రి | । | స | రి | । | స | స | ॥ | ద@ | స | , | । | ద@ | ద@ | । | ద@ | ప@ | ॥ |
ఆ | – | – | । | – | – | । | – | – | ॥ | ఆ | – | – | । | శ్రి | త | । | జ | న | ॥ |
ప@ | మ@ | ప@ | । | ద@ | స | । | స | , | ॥ | రి | స | రి | । | మ | గ | । | రి | రి | ॥ |
పో | – | ష | । | కు | – | । | రే | – | ॥ | సీ | – | – | । | తా | – | । | – | మ | ॥ |
మ | గ | రి | । | మ | మ | । | ప | మ | ॥ | ప | , | ప | । | ప | , | । | ప | , | ॥ |
నో | – | – | । | రం | – | । | జ | ను | ॥ | రే | – | రే | । | ధీ | – | । | ర | – | ॥ |
ప | మ | ప | । | ద | స’ | । | స’ | రి’ | ॥ | మ’ | గ’ | రి’ | । | స’ | రి’ | । | స’ | స’ | ॥ |
రా | – | వ | । | ణ | – | । | సు | రాం | ॥ | – | – | త | । | కు | – | । | రే | – | ॥ |
స’ | ద | రి’ | । | స’ | రి’ | । | స’ | స’ | ॥ | ద | స’ | , | । | ద | ద | । | ద | ప | ॥ |
ఆ | – | – | । | యి | య | । | యి | య | ॥ | ఆ | - | ంత | । | యి | య | । | యి | య | ॥ |
ప | మ | ప | । | ద | స’ | । | స’ | , | ॥ | స’ | , | స’ | । | ద | ద | । | ప | , | ॥ |
ఆ | – | – | । | యి | య | । | రే | – | ॥ | దీ | – | న | । | జ | న | । | మం | – | ॥ |
ప | మ | ప | । | మ | గ | । | రి | రి | ॥ |
దా | – | రు | । | మా | – | । | మ | వ | ॥ |