రాగం: గానమూర్తి
తాళం: ఆది
పల్లవి
గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి (గా)
అను పల్లవి
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య (గా)
చరణము(లు)
నవనీతచోర నందసత్కిశోర
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ (గా)
రాగం: గానమూర్తి
తాళం: ఆది
పల్లవి
గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి (గా)
అను పల్లవి
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య (గా)
చరణము(లు)
నవనీతచోర నందసత్కిశోర
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ (గా)
రాగం: వాగధీశ్వరీతాళం: ఆది పల్లవిపరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే అనుపల్లవిహరియట హరుడట సురులట నరులటఅఖిలాండ కోటులటయందరిలో (పరమ) చరనంగగనాఅనిల తేజో-జల భూ-మయమగుమృగ ఖగ నగ తరు కోటులలో5సగుణములో 6విగుణములో సతతముసాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
Read moreరాగం: అమృతవాహినీతాళం: ఆది పల్లవిశ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అనుపల్లవివారిజ భవ సనక సనందనవాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ) చరనందారిని శిలయై తాపము తాళకవారము కన్నీరును రాల్చగశూర అహల్యను జూచి బ్రోచితివిఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా…
Read more