ఓం దుర్గాయై నమః
ఓం దుర్గతి హరాయై నమః
ఓం దుర్గాచల నివాసిన్యై నమః
ఓం దుర్గామార్గాను సంచారాయై నమః
ఓం దుర్గామార్గానివాసిన్యై న నమః
ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః
ఓం దుర్గమార్గప్రవేసిన్యై నమః
ఓం దుర్గమార్గకృతావాసాయై
ఓం దుర్గమార్గజయప్రియాయై
ఓం దుర్గమార్గగృహీతార్చాయై ॥ 10 ॥
ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః
ఓం దుర్గమార్గస్తుతిపరాయై
ఓం దుర్గమార్గస్మృతిపరాయై
ఓం దుర్గమార్గసదాస్థాప్యై
ఓం దుర్గమార్గరతిప్రియాయై
ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః
ఓం దుర్గమార్గవిలాసిన్యై
ఓం దుర్గమార్దత్యక్తాస్త్రాయై
ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః
ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః ॥ 20 ॥
ఓం దుర్గాసురనిషూదిన్యై నమః
ఓం దుర్గాసుర హరాయై నమః
ఓం దూత్యై నమః
ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః
ఓం దుర్గాసురవధోత్సుకాయై నమః
ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః
ఓం దుర్గాసురవధోద్యతాయై నమః
ఓం దుర్గాసురవధప్రేష్యసే నమః
ఓం దుర్గాసురముఖాంతకృతే నమః
ఓం దుర్గాసురధ్వంసతోషాయై ॥ 30 ॥
ఓం దుర్గదానవదారిన్యై నమః
ఓం దుర్గావిద్రావణ కర్త్యై నమః
ఓం దుర్గావిద్రావిన్యై నమః
ఓం దుర్గావిక్షోభన కర్త్యై నమః
ఓం దుర్గశీర్షనిక్రుంతిన్యై నమః
ఓం దుర్గవిధ్వంసన కర్త్యై నమః
ఓం దుర్గదైత్యనికృంతిన్యై నమః
ఓం దుర్గదైత్యప్రాణహరాయై నమః
ఓం దుర్గధైత్యాంతకారిన్యై నమః
ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః ॥ 40 ॥
ఓం దుర్గదైత్యాశృగున్మదాయై
ఓం దుర్గ దైత్యాశనకర్యై నమః
ఓం దుర్గ చర్మాంబరావృతాయై నమః
ఓం దుర్గయుద్ధవిశారదాయై నమః
ఓం దుర్గయుద్దోత్సవకర్త్యై నమః
ఓం దుర్గయుద్దాసవరతాయై నమః
ఓం దుర్గయుద్దవిమర్దిన్యై నమః
ఓం దుర్గయుద్దాట్టహాసిన్యై నమః
ఓం దుర్గయుద్ధహాస్యార తాయై నమః
ఓం దుర్గయుద్ధమహామాత్తాయే నమః ॥ 50 ॥
ఓం దుర్గయుద్దోత్సవోత్సహాయై నమః
ఓం దుర్గదేశనిషేన్యై నమః
ఓం దుర్గదేశవాసరతాయై నమః
ఓం దుర్గ దేశవిలాసిన్యై నమః
ఓం దుర్గదేశార్చనరతాయై నమః
ఓం దుర్గదేశజనప్రియాయై నమః
ఓం దుర్గమస్థానసంస్థానాయై నమః
ఓం దుర్గమథ్యానుసాధనాయై నమః
ఓం దుర్గమాయై నమః
ఓం దుర్గాసదాయై నమః ॥ 60 ॥
ఓం దుఃఖహంత్ర్యై నమః
ఓం దుఃఖహీనాయై నమః
ఓం దీనబంధవే నమః
ఓం దీనమాత్రే నమః
ఓం దీనసేవ్యాయై నమః
ఓం దీనసిద్ధాయై నమః
ఓం దీనసాధ్యాయై నమః
ఓం దీనవత్సలాయై నమః
ఓం దేవకన్యాయై నమః
ఓం దేవమాన్యాయై నమః ॥ 70 ॥
ఓం దేవసిద్దాయై నమః
ఓం దేవపూజ్యాయై నమః
ఓం దేవవందితాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దేవధన్యాయై నమః
ఓం దేవరమ్యాయై నమః
ఓం దేవకామాయై నమః
ఓం దేవదేవప్రియాయై నమః
ఓం దేవదానవవందితాయై నమః
ఓం దేవదేవవిలాసిన్యై నమః ॥ 80 ॥
ఓం దేవాదేవార్చన ప్రియాయై నమః
ఓం దేవదేవసుఖప్రధాయై నమః
ఓం దేవదేవగతాత్మి కాయై నమః
ఓం దేవతాతనవే నమః
ఓం దయాసింధవే నమః
ఓం దయాంబుధాయై నమః
ఓం దయాసాగరాయై నమః
ఓం దయాయై నమః
ఓం దయాళవే నమః
ఓం దయాశీలాయై నమః ॥ 90 ॥
ఓం దయార్ధ్రహృదయాయై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం ధీర్ఘాంగాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం దారుణాయై నమః
ఓం దీర్గచక్షుషె నమః
ఓం దీర్గలోచనాయై నమః
ఓం దీర్గనేత్రాయై నమః
ఓం దీర్గబాహవే నమః
ఓం దయాసాగరమధ్యస్తాయై నమః ॥ 100 ॥
ఓం దయాశ్రయాయై నమః
ఓం దయాంభునిఘాయై నమః
ఓం దాశరధీ ప్రియాయై నమః
ఓం దశభుజాయై నమః
ఓం దిగంబరవిలాసిన్యై నమః
ఓం దుర్గమాయై నమః
ఓం దేవసమాయుక్తాయై నమః
ఓం దురితాపహరిన్యై నమః ॥ 108 ॥
ఇతి శ్రీ దకారది దుర్గా అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం