అజామిలో నామ మహీసురః పురా
చరన్ విభో ధర్మపథాన్ గృహాశ్రమీ ।
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్
సుధృష్టశీలాం కులటాం మదాకులామ్ ॥1॥
స్వతః ప్రశాంతోఽపి తదాహృతాశయః
స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ ।
అధర్మకారీ దశమీ భవన్ పున-
ర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్ ॥2॥
స మృత్యుకాలే యమరాజకింకరాన్
భయంకరాంస్త్రీనభిలక్షయన్ భియా ।
పురా మనాక్ త్వత్స్మృతివాసనాబలాత్
జుహావ నారాయణనామకం సుతమ్ ॥3॥
దురాశయస్యాపి తదాత్వనిర్గత-
త్వదీయనామాక్షరమాత్రవైభవాత్ ।
పురోఽభిపేతుర్భవదీయపార్షదాః
చతుర్భుజాః పీతపటా మనోరమాః ॥4॥
అముం చ సంపాశ్య వికర్షతో భటాన్
విముంచతేత్యారురుధుర్బలాదమీ ।
నివారితాస్తే చ భవజ్జనైస్తదా
తదీయపాపం నిఖిలం న్యవేదయన్ ॥5॥
భవంతు పాపాని కథం తు నిష్కృతే
కృతేఽపి భో దండనమస్తి పండితాః ।
న నిష్కృతిః కిం విదితా భవాదృశా-
మితి ప్రభో త్వత్పురుషా బభాషిరే ॥6॥
శ్రుతిస్మృతిభ్యాం విహితా వ్రతాదయః
పునంతి పాపం న లునంతి వాసనామ్ ।
అనంతసేవా తు నికృంతతి ద్వయీ-
మితి ప్రభో త్వత్పురుషా బభాషిరే ॥7॥
అనేన భో జన్మసహస్రకోటిభిః
కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా ।
యదగ్రహీన్నామ భయాకులో హరే-
రితి ప్రభో త్వత్పురుషా బభాషిరే ॥8॥
నృణామబుద్ధ్యాపి ముకుందకీర్తనం
దహత్యఘౌఘాన్ మహిమాస్య తాదృశః ।
యథాగ్నిరేధాంసి యథౌషధం గదా –
నితి ప్రభో త్వత్పురుషా బభాషిరే ॥9॥
ఇతీరితైర్యామ్యభటైరపాసృతే
భవద్భటానాం చ గణే తిరోహితే ।
భవత్స్మృతిం కంచన కాలమాచరన్
భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ ॥10॥
స్వకింకరావేదనశంకితో యమ-
స్త్వదంఘ్రిభక్తేషు న గమ్యతామితి ।
స్వకీయభృత్యానశిశిక్షదుచ్చకైః
స దేవ వాతాలయనాథ పాహి మామ్ ॥11॥