అస్య శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవతా స్వధా బీజం స్వాహా శక్తిః ఓం కీలకం మమ సర్వాభీష్టప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ఓం అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టిస్సరస్వతీ ।
సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా ॥ 1 ॥

వేదవేద్యా మహావిద్యా విద్యాదాత్రీ విశారదా ।
కుమారీ త్రిపురా బాలా లక్ష్మీశ్శ్రీర్భయహారిణీ ॥ 2 ॥

భవానీ విష్ణుజననీ బ్రహ్మాదిజననీ తథా ।
గణేశజననీ శక్తిః కుమారజననీ శుభా ॥ 3 ॥

భోగప్రదా భగవతీ భక్తాభీష్టప్రదాయినీ ।
భవరోగహరా భవ్యా శుభ్రా పరమమంగలా ॥ 4 ॥

భవానీ చంచలా గౌరీ చారుచంద్రకలాధరా ।
విశాలాక్షీ విశ్వమాతా విశ్వవంద్యా విలాసినీ ॥ 5 ॥

ఆర్యా కల్యాణనిలయా రుద్రాణీ కమలాసనా ।
శుభప్రదా శుభాఽనంతా వృత్తపీనపయోధరా ॥ 6 ॥

అంబా సంహారమథనీ మృడానీ సర్వమంగలా ।
విష్ణుసంసేవితా సిద్ధా బ్రహ్మాణీ సురసేవితా ॥ 7 ॥

పరమానందదా శాంతిః పరమానందరూపిణీ ।
పరమానందజననీ పరానందప్రదాయినీ ॥ 8 ॥

పరోపకారనిరతా పరమా భక్తవత్సలా ।
పూర్ణచంద్రాభవదనా పూర్ణచంద్రనిభాంశుకా ॥ 9 ॥

శుభలక్షణసంపన్నా శుభానందగుణార్ణవా ।
శుభసౌభాగ్యనిలయా శుభదా చ రతిప్రియా ॥ 10 ॥

చండికా చండమథనీ చండదర్పనివారిణీ ।
మార్తాండనయనా సాధ్వీ చంద్రాగ్నినయనా సతీ ॥ 11 ॥

పుండరీకహరా పూర్ణా పుణ్యదా పుణ్యరూపిణీ ।
మాయాతీతా శ్రేష్ఠమాయా శ్రేష్ఠధర్మాత్మవందితా ॥ 12 ॥

అసృష్టిస్సంగరహితా సృష్టిహేతు కపర్దినీ ।
వృషారూఢా శూలహస్తా స్థితిసంహారకారిణీ ॥ 13 ॥

మందస్మితా స్కందమాతా శుద్ధచిత్తా మునిస్తుతా ।
మహాభగవతీ దక్షా దక్షాధ్వరవినాశినీ ॥ 14 ॥

సర్వార్థదాత్రీ సావిత్రీ సదాశివకుటుంబినీ ।
నిత్యసుందరసర్వాంగీ సచ్చిదానందలక్షణా ॥ 15 ॥

నామ్నామష్టోత్తరశతమంబాయాః పుణ్యకారణమ్ ।
సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః ॥ 16 ॥

ఇదం జపాధికారస్తు ప్రాణమేవ తతస్స్తుతః ।
ఆవహంతీతి మంత్రేణ ప్రత్యేకం చ యథాక్రమమ్ ॥ 17 ॥

కర్తవ్యం తర్పణం నిత్యం పీఠమంత్రేతి మూలవత్ ।
తత్తన్మంత్రేతిహోమేతి కర్తవ్యశ్చేతి మాలవత్ ॥ 18 ॥

ఏతాని దివ్యనామాని శ్రుత్వా ధ్యాత్వా నిరంతరమ్ ।
స్తుత్వా దేవీం చ సతతం సర్వాన్కామానవాప్నుయాత్ ॥ 19 ॥

ఇతి శ్రీ బ్రహ్మోత్తరఖండే ఆగమప్రఖ్యాతిశివరహస్యే అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥