ఓం శ్రీ సుదర్శనాయ నమః ।
ఓం చక్రరాజాయ నమః ।
ఓం తేజోవ్యూహాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం సహస్ర-బాహవే నమః ।
ఓం దీప్తాంగాయ నమః ।
ఓం అరుణాక్షాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం అనేకాదిత్య-సంకాశాయ నమః ।
ఓం ప్రోద్యజ్జ్వాలాభిరంజితాయ నమః । 10 ।
ఓం సౌదామినీ-సహస్రాభాయ నమః ।
ఓం మణికుండల-శోభితాయ నమః ।
ఓం పంచభూతమనో-రూపాయ నమః ।
ఓం షట్కోణాంతర-సంస్థితాయ నమః ।
ఓం హరాంతఃకరణోద్భూతరోష-
భీషణ విగ్రహాయ నమః ।
ఓం హరిపాణిలసత్పద్మవిహార-
మనోహరాయ నమః ।
ఓం శ్రాకారరూపాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వలోకార్చితప్రభవే నమః ।
ఓం చతుర్దశసహస్రారాయ నమః । 20 ।
ఓం చతుర్వేదమయాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం భక్తచాంద్రమస-జ్యోతిషే నమః ।
ఓం భవరోగ-వినాశకాయ నమః ।
ఓం రేఫాత్మకాయ నమః ।
ఓం మకారాయ నమః ।
ఓం రక్షోసృగ్రూషితాంగాయ నమః ।
ఓం సర్వదైత్యగ్రీవానాల-విభేదన-
మహాగజాయ నమః ।
ఓం భీమ-దంష్ట్రాయ నమః ।
ఓం ఉజ్జ్వలాకారాయ నమః । 30 ।
ఓం భీమకర్మణే నమః ।
ఓం త్రిలోచనాయ నమః ।
ఓం నీలవర్త్మనే నమః ।
ఓం నిత్యసుఖాయ నమః ।
ఓం నిర్మలశ్రియై నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం రక్తమాల్యాంబరధరాయ నమః ।
ఓం రక్తచందన-రూషితాయ నమః ।
ఓం రజోగుణాకృతయే నమః ।
ఓం శూరాయ నమః । 40 ।
ఓం రక్షఃకుల-యమోపమాయ నమః ।
ఓం నిత్య-క్షేమకరాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః ।
ఓం పాషండజన-ఖండనాయ నమః ।
ఓం నారాయణాజ్ఞానువర్తినే నమః ।
ఓం నైగమాంతః-ప్రకాశకాయ నమః ।
ఓం బలినందనదోర్దండఖండనాయ నమః ।
ఓం విజయాకృతయే నమః ।
ఓం మిత్రభావినే నమః ।
ఓం సర్వమయాయ నమః । 50 ।
ఓం తమో-విధ్వంసకాయ నమః ।
ఓం రజస్సత్త్వతమోద్వర్తినే నమః ।
ఓం త్రిగుణాత్మనే నమః ।
ఓం త్రిలోకధృతే నమః ।
ఓం హరిమాయగుణోపేతాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం అక్షస్వరూపభాజే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరం జ్యోతిషే నమః ।
ఓం పంచకృత్య-పరాయణాయ నమః । 60 ।
ఓం జ్ఞానశక్తి-బలైశ్వర్య-వీర్య-తేజః-
ప్రభామయాయ నమః ।
ఓం సదసత్-పరమాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం వాఙ్మయాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం హంసరూపాయ నమః ।
ఓం పంచాశత్పీఠ-రూపకాయ నమః । 70 ।
ఓం మాతృకామండలాధ్యక్షాయ నమః ।
ఓం మధు-ధ్వంసినే నమః ।
ఓం మనోమయాయ నమః ।
ఓం బుద్ధిరూపాయ నమః ।
ఓం చిత్తసాక్షిణే నమః ।
ఓం సారాయ నమః ।
ఓం హంసాక్షరద్వయాయ నమః ।
ఓం మంత్ర-యంత్ర-ప్రభావజ్ఞాయ నమః ।
ఓం మంత్ర-యంత్రమయాయ నమః ।
ఓం విభవే నమః । 80 ।
ఓం స్రష్ట్రే నమః ।
ఓం క్రియాస్పదాయ నమః ।
ఓం శుద్ధాయ నమః ।
ఓం ఆధారాయ నమః ।
ఓం చక్ర-రూపకాయ నమః ।
ఓం నిరాయుధాయ నమః ।
ఓం అసంరంభాయ నమః ।
ఓం సర్వాయుధ-సమన్వితాయ నమః ।
ఓం ఓంకార-రూపిణే నమః ।
ఓం పూర్ణాత్మనే నమః । 90 ।
ఓం ఆంకారస్సాధ్య-బంధనాయ నమః ।
ఓం ఐంకారాయ నమః ।
ఓం వాక్ప్రదాయ నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం శ్రీంకారైశ్వర్య-వర్ధనాయ నమః ।
ఓం క్లీంకార-మోహనాకారాయ నమః ।
ఓం హుంఫట్క్షోభణాకృతయే నమః ।
ఓం ఇంద్రార్చిత-మనోవేగాయ నమః ।
ఓం ధరణీభార-నాశకాయ నమః ।
ఓం వీరారాధ్యాయ నమః । 100 ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం వైష్ణవాయ నమః ।
ఓం విష్ణు-రూపకాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం సత్యపరాయ నమః । 1
ఓం సత్యధర్మానుషంగకాయ నమః ।
ఓం నారాయణకృపావ్యూహతేజశ్చక్రాయ నమః ।
ఓం సుదర్శనాయ నమః । 108 ।
శ్రీవిజయలక్ష్మీ-సమేత శ్రీసుదర్శన-పరబ్రహ్మణే నమః ।
॥ శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామావలిః సంపూర్ణా ॥