దేవీ అశ్వధాటీ (అంబా స్తుతి)

(కాళిదాస కృతం) చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీకోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా ।పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతాఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ ॥ 1 ॥ శా ॥ ద్వైపాయన…

Read more

నవ దుర్గా స్తోత్రం

గణేశఃహరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥ దేవీ శైలపుత్రీవందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥ దేవీ బ్రహ్మచారిణీదధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥ దేవీ చంద్రఘంటేతిపిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి…

Read more

శ్రీ లలితా సహస్ర నామావళి

॥ ధ్యానమ్ ॥సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహామ్ ।పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీంసౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ ।అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీంహేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ ।సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం…

Read more

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం

శ్రీ దేవ్యువాచ ।మమ నామ సహస్రం చ శివ పూర్వవినిర్మితమ్ ।తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి ॥ ఇత్యుక్త్వా పార్వతీ దేవి శ్రావయామాస తచ్చతాన్ ।తదేవ నామసాహస్రం దకారాది వరాననే ॥ రోగదారిద్ర్యదౌర్భాగ్యశోకదుఃఖవినాశకమ్ ।సర్వాసాం పూజితం నామ శ్రీదుర్గాదేవతా మతా…

Read more

శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం

॥ అథ శ్రీ దుర్గా సహస్రనామస్తోత్రమ్ ॥ నారద ఉవాచ –కుమార గుణగంభీర దేవసేనాపతే ప్రభో ।సర్వాభీష్టప్రదం పుంసాం సర్వపాపప్రణాశనమ్ ॥ 1॥ గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం భక్తివర్ధకమంజసా ।మంగలం గ్రహపీడాదిశాంతిదం వక్తుమర్హసి ॥ 2॥ స్కంద ఉవాచ –శృణు నారద దేవర్షే…

Read more

శ్రీ దుర్గా నక్షత్ర మాలికా స్తుతి

విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః ।అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ ॥ 1 ॥ యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్ ।నందగోపకులేజాతాం మంగళ్యాం కులవర్ధనీమ్ ॥ 2 ॥ కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీమ్ ।శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్ ॥ 3 ॥ వాసుదేవస్య భగినీం…

Read more

దుర్గా అష్టోత్తర శత నామావళి

ఓం దుర్గాయై నమఃఓం శివాయై నమఃఓం మహాలక్ష్మ్యై నమఃఓం మహాగౌర్యై నమఃఓం చండికాయై నమఃఓం సర్వజ్ఞాయై నమఃఓం సర్వాలోకేశాయై నమఃఓం సర్వకర్మఫలప్రదాయై నమఃఓం సర్వతీర్ధమయ్యై నమఃఓం పుణ్యాయై నమః (10) ఓం దేవయోనయే నమఃఓం అయోనిజాయై నమఃఓం భూమిజాయై నమఃఓం నిర్గుణాయై…

Read more

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

శ్రీ దేవీ ప్రార్థనహ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీంసౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ ।వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాంత్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ॥ అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య,ఉపస్థేంద్రియాధిష్ఠాయీవరుణాదిత్య ఋషయఃదేవీ గాయత్రీ ఛందఃసాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా,ఐం…

Read more

దేవీ మాహాత్మ్యం చాముండేశ్వరీ మంగళం

శ్రీ శైలరాజ తనయే చండ ముండ నిషూదినీమృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం।1। పంచ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుర నివాసినీబిందుపీఠ స్థితె తుభ్యం చాముండాయై సుమంగళం॥2॥ రాజ రాజేశ్వరీ శ్రీమద్ కామేశ్వర కుటుంబినీంయుగ నాధ తతే తుభ్యం చాముండాయై సుమంగళం॥3॥…

Read more

దేవీ మాహాత్మ్యం మంగళ నీరాజణం

శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనంబంగారుతల్లికిదె నీరాజనం బంగారు హారాలు సింగారమొలకించు అంబికా హృదయకు నీరాజనంబంగారుతల్లికిదె నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనంబంగారుతల్లికిదె నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు…

Read more