సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం
షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ ।రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 1 ॥ జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ ।కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 2 ॥ ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్…
Read more