అన్నమయ్య కీర్తన జగడపు చనువుల

జగడపు చనువుల జాజరసగినల మంచపు జాజర ॥ మొల్లలు తురుముల ముడిచిన బరువునమొల్లపు సరసపు మురిపెమున ।జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపైచల్లే రతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు సిం-గారము నెరపేటి గంధవొడి ।చేరువ పతిపై…

Read more

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద

జో అచ్యుతానంద జోజో ముకుందారావె పరమానంద రామ గోవిందా ॥ అంగజుని గన్న మా యన్న యిటు రారాబంగారు గిన్నెలో పాలు పోసేరా ।దొంగ నీవని సతులు గొంకుచున్నారాముంగిట నాడరా మోహనాకార ॥ గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టికావరమ్మున నున్న కంసుపడగొట్టి ।నీవు…

Read more

అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి

షోడశ కళానిధికి షోడశోపచారములుజాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే ।అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలుజలధి శాయికిని మజ్జనమిదే ॥ వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదెసరి శ్రీమంతునకు భూషణములివే ।ధరణీధరునకు గంధపుష్ప ధూపములుతిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥ అమృతమథనునకు నదివో…

Read more

అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడుకొండలంత వరములు గుప్పెడు వాడు ॥ కుమ్మర దాసుడైన కురువరతి నంబిఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ।దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తిరమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకిముచ్చిలి వెట్టికి మన్ని…

Read more

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన

ఎక్కువ కులజుడైన హీన కులజుడైననిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ వేదములు చదివియును విముఖుడై హరిభక్తియాదరించని సోమయాజి కంటె ।ఏదియును లేని కుల హీనుడైనను విష్ణుపాదములు సేవించు భక్తుడే ఘనుడు ॥ పరమమగు వేదాంత పఠన దొరికియు సదాహరి భక్తి లేని…

Read more

అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి

మనుజుడై పుట్టి మనుజుని సేవించిఅనుదినమును దుఃఖమందనేలా ॥ జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చిపట్టెడు కూటికై బతిమాలి ।పుట్టిన చోటికే పొరలి మనసువెట్టివట్టి లంపటము వదలనేరడుగాన ॥ అందరిలో పుట్టి అందరిలో చేరిఅందరి రూపములటు తానై ।అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించిఅందరాని…

Read more

అన్నమయ్య కీర్తన తందనానా అహి

తందనాన అహి, తందనాన పురెతందనాన భళా, తందనాన ॥ బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే ॥ కందువగు హీనాధికము లిందు లేవుఅందరికి శ్రీహరే అంతరాత్మ ।ఇందులో జంతుకుల మంతా ఒకటేఅందరికీ శ్రీహరే అంతరాత్మ ॥ నిండార…

Read more

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో

రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య)ఆ: స రి2 మ1 ప ద1 ని2 సఅవ: స ని2 ప మ1 రి2 సతాళం: ఆది పల్లవిఅదివో అల్లదివో శ్రీ హరి వాసముపదివేల శేషుల పడగల మయము ॥ (2.5) చరణం 1అదె వేంకటాచల మఖిలోన్నతముఅదివో బ్రహ్మాదుల…

Read more

అన్నమయ్య కీర్తన ఇందరికి అభయంబు

రాగం: బేహాగ్/అహీర్భైరవ్,సౌరాష్ట్ర/రాగమాలికఆ: శ్ ఱ1 ఘ3 ం1 ఫ్ ణ2 డ2 ం1 ఫ్ డ2 శ్అవ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఫ్ ఘ3 ఱ1 శ్తాళం: రూపక/ఆది పల్లవిచందమామ రావో జాబిల్లి రావోకుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥ (2.5)…

Read more

అన్నమయ్య కీర్తన చందమామ రావో

చందమామ రావో జాబిల్లి రావోకుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥ నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికినిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి ।జగమెల్ల నేలిన స్వామికి ఇందిర మగనికిముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి…

Read more