అన్నమయ్య కీర్తన అన్ని మంత్రములు
రాగం: అమృతవర్షిణిఆ: స గ3 మ2 ప ని3 సఅవ: స ని3 ప మ2 గ3 సతాళం: ఆది పల్లవిఅన్ని మంత్రములు నిందే ఆవహించెనువెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2.5) చరణం 1నారదుండు జపియించె నారాయణ మంత్రముచేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము ।…
Read more