గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం
గకారరూపో గంబీజో గణేశో గణవందితః ।గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః ॥ 1 ॥ గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః ।గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః ॥ 2 ॥ గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః ।గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః ॥ 3 ॥ గంజానిరత శిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః ।గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః…
Read more