చాణక్య నీతి – ప్రథమోఽధ్యాయః

ప్రణమ్య శిరసా విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుమ్ ।నానాశాస్త్రోద్ధృతం వక్ష్యే రాజనీతిసముచ్చయం ॥ 01 ॥ అధీత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమః ।ధర్మోపదేశవిఖ్యాతం కార్యాకార్యం శుభాశుభం ॥ 02 ॥ తదహం సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయా ।యేన విజ్ఞాతమాత్రేణ సర్వజ్ఞాత్వం ప్రపద్యతే…

Read more

ఉపదేశ సారం (రమణ మహర్షి)

కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్ ।కర్మ కిం పరం కర్మ తజ్జడమ్ ॥ 1 ॥ కృతిమహోదధౌ పతనకారణమ్ ।ఫలమశాశ్వతం గతినిరోధకమ్ ॥ 2 ॥ ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతమ్ ।చిత్తశోధకం ముక్తిసాధకమ్ ॥ 3 ॥ కాయవాఙ్మనః కార్యముత్తమమ్ ।పూజనం జపశ్చింతనం…

Read more

మాయా పంచకం

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖండే –మయి చితి సర్వవికల్పనాదిశూన్యే ।ఘటయతి జగదీశజీవభేదం –త్వఘటితఘటనాపటీయసీ మాయా ॥ 1 ॥ శ్రుతిశతనిగమాంతశోధకాన-ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః ।కలుషయతి చతుష్పదాద్యభిన్నా-నఘటితఘటనాపటీయసీ మాయా ॥ 2 ॥ సుఖచిదఖండవిబోధమద్వితీయం –వియదనలాదివినిర్మితే నియోజ్య ।భ్రమయతి భవసాగరే నితాంతం –త్వఘటితఘటనాపటీయసీ మాయా ॥ 3…

Read more

నిర్వాణ దశకం

న భూమిర్న తోయం న తేజో న వాయుఃన ఖం నేంద్రియం వా న తేషాం సమూహఃఅనేకాంతికత్వాత్సుషుప్త్యేకసిద్ధఃతదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ ॥ 1 ॥ న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మాన మే ధారణాధ్యానయోగాదయోపిఅనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా-తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ ॥ 2 ॥…

Read more

భర్తృహరేః శతక త్రిశతి – వైరాగ్య శతకం

చూడోత్తంసితచంద్రచారుకలికాచంచచ్ఛిఖాభాస్వరోలీలాదగ్ధవిలోలకామశలభః శ్రేయోదశాగ్రే స్ఫురన్ ।అంతఃస్ఫూర్జద్​అపారమోహతిమిరప్రాగ్భారం ఉచ్చాటయన్శ్వేతఃసద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః ॥ 3.1 ॥ భ్రాంతం దేశం అనేకదుర్గవిషమం ప్రాప్తం న కించిత్ఫలంత్యక్త్వా జాతికులాభిమానం ఉచితం సేవా కృతా నిష్ఫలా ।భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశంకయా కాకవత్తృష్ణే జృంభసి పాపకర్మపిశునే నాద్యాపి…

Read more

భర్తృహరేః శతక త్రిశతి – నీతి శతకం

దిక్కాలాద్యనవచ్ఛిన్నానంతచిన్మాత్రమూర్తయే ।స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే ॥ 1.1 ॥ బోద్ధారో మత్సరగ్రస్తాఃప్రభవః స్మయదూషితాః ।అబోధోపహతాః చాన్యేజీర్ణం అంగే సుభాషితమ్ ॥ 1.2 ॥ అజ్ఞః సుఖం ఆరాధ్యఃసుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః ।జ్ఞానలవదుర్విదగ్ధంబ్రహ్మాపి తం నరం న రంజయతి ॥ 1.3…

Read more

శ్రీ కాళ హస్తీశ్వర శతకం

శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా-రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ ।దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా-సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి నిర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమశ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో…

Read more

శివ మహిమ్నా స్తోత్రం

అథ శ్రీ శివమహిమ్నస్తోత్రమ్ ॥ మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీస్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః ॥ 1 ॥ అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయోఃఅతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే…

Read more

సుమతీ శతకం

శ్రీ రాముని దయచేతనునారూఢిగ సకల జనులు నౌరా యనగాధారాళమైన నీతులునోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥ అక్కరకు రాని చుట్టము,మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దానెక్కిన బారని గుర్రముగ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ ॥ 2 ॥…

Read more

వేమన శతకం

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దుతలచి చూడనతకు తత్వమగునువూఱకుండ నేర్వునుత్తమ యోగిరావిశ్వదాభిరామ వినుర వేమ! ॥ 1 ॥ తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కిమిగిలి వెడలవేక మిణుకుచున్ననరుడి కేడముక్తి వరలెడి చెప్పడీవిశ్వదాభిరామ వినుర వేమ! ॥ 2 ॥…

Read more