మా తెలుగు తల్లికి మల్లె పూదండ

పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు…

Read more

గోపాల కృష్ణ దశావతారం

మల్లెపూలహారమెయ్యవేఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణమత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవేఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణకూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవేఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణవరహావతారుడనెద నాణ్యమైన నగలువేయవేఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణనరసింహావతారుడనెద వాయువేగ రథమునియ్యవేఓయమ్మ నన్ను వామనవతారుడనవే…

Read more

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యంఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమ్ ॥ శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే,మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయమ్ ॥…

Read more

మన స్వతంత్ర్య భారత

మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరాకటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ॥ ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురాఅందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ॥ మతసమైక్యతా నినాదమే మనకు బలమురాగతచరిత్ర తలచి జగద్~హితము నేడు కనుమురా ॥ ఉదయోజ్వల…

Read more

రామ సభ

రాజసభ, రఘు రామసభసీతా కాంత కల్యాణ సభ ।అరిషడ్వర్గములరయు సభపరమపదంబును ఒసగు సభ ॥ (రాజసభ) వేదాంతులకే జ్ఞాన సభవిప్రవరులకే దాన సభ ।దుర్జనులకు విరోధి సభసజ్జనులకు సంతోష సభ ॥ (రాజసభ) సురలు, అసురులు కొలచు సభఅమరులు, రుద్రులు పొగడు…

Read more

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు…

Read more

దేశమును ప్రేమించుమన్న

దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నావట్టి మాటలు కట్టిపెట్టోయ్గట్టి మేల్ తలపెట్టవోయ్ !పాడిపంటలుపొంగి పొర్లేదారిలో నువు పాటు పడవోయ్తిండి కలిగితె కండ కలదోయ్కండ కలవాడేను మనిషోయ్ !ఈసురోమని మనుషులుంటేదేశ మేగతి బాగుపడునోయ్జల్డుకొని కళలెల్ల నేర్చుకుదేశి సరుకులు నించవోయ్ !అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్దేశి…

Read more

ఏ దేశమేగినా

ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమోజనియించినాడ వీ స్వర్గఖండమునఏ మంచిపూవులన్ ప్రేమించినావోనిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా…

Read more