త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: శ్రీతాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమునజూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్యధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ…

Read more

త్యాగరాజ పంచరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: ఆరభితాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టుసాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటుసమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడుసమయానికి తగు…

Read more

త్యాగరాజ పంచరత్న కీర్తన జగదానంద కారక

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: నాట్టైతాళం: ఆది జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాజగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వరసుగుణాకర సురసేవ్య భవ్య దాయకసదా సకల జగదానంద కారకా అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర…

Read more

త్యాగరాజ పంచరత్న కీర్తన దుడుకు గల

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: గౌళతాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతోదుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారుదుడుకు గల నన్నే దొర శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచరదుడుకు గల నన్నే దొర…

Read more

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా

మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూపపరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమునతిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్యనెన్నె గాని మదిని ఎన్నజాల నొరులనన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

Read more

త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా

బ్రోవ భారమా, రఘు రామభువనమెల్ల నేవై, నన్నొకని శ్రీ వాసుదేవ! అండ కోట్లకుక్షిని ఉంచుకోలేదా, నన్ను కలశాంబుధిలో దయతోఅమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదాకరుణాకర, త్యాగరాజుని

Read more

త్యాగరాజ కీర్తన సామజ వర గమనా

సామజ వర గమనసాధు హృత్-సారసాబ్జు పాలకాలాతీత విఖ్యాత సామని గమజ – సుధామయ గాన విచక్షణగుణశీల దయాలవాలమాం పాలయ వేదశిరో మాతృజ – సప్తస్వర నాదా చల దీపస్వీకృత యాదవకులమురళీవాదన వినోదమోహన కర, త్యాగరాజ వందనీయ

Read more

త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు

బంటు రీతి కొలువీయ వయ్య రామ తుంట వింటి వాని మొదలైనమదాదుల బట్టి నేల కూలజేయు నిజ రోమాంచమనే, ఘన కంచుకమురామ భక్తుడనే, ముద్రబిళ్ళయురామ నామమనే, వర ఖఢ్గమివిరాజిల్లునయ్య, త్యాగరాజునికే

Read more