శ్రీ మహాకాళీ స్తోత్రం
ధ్యానంశవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాంహాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరామ్ ।ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుఃచతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్ ॥ శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీంచతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివామ్ ।ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాంఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్ ॥…
Read more