మా తెలుగు తల్లికి మల్లె పూదండ

పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు…

Read more

ప్రియం భారతం

ప్రకృత్యా సురమ్యం విశాలం ప్రకామంసరిత్తారహారైః లలామం నికామమ్ ।హిమాద్రిర్లలాటే పదే చైవ సింధుఃప్రియం భారతం సర్వదా దర్శనీయమ్ ॥ 1 ॥ ధనానాం నిధానం ధరాయాం ప్రధానంఇదం భారతం దేవలోకేన తుల్యమ్ ।యశో యస్య శుభ్రం విదేశేషు గీతంప్రియం భారతం తత్…

Read more

సంపూర్ణ విశ్వరత్నం

సంపూర్ణవిశ్వరత్నం ఖలు భారతం స్వకీయమ్ ।పుష్పం వయం తు సర్వే ఖలు దేశ వాటికేయమ్ ॥ సర్వోచ్చ పర్వతో యో గగనస్య భాల చుంబీ ।సః సైనికః సువీరః ప్రహరీ చ సః స్వకీయః ॥ క్రోడే సహస్రధారా ప్రవహంతి యస్య…

Read more

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యంఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమ్ ॥ శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే,మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయమ్ ॥…

Read more

మన స్వతంత్ర్య భారత

మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరాకటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ॥ ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురాఅందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ॥ మతసమైక్యతా నినాదమే మనకు బలమురాగతచరిత్ర తలచి జగద్~హితము నేడు కనుమురా ॥ ఉదయోజ్వల…

Read more

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు…

Read more

జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రిజయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచలజయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతలజయ మదీయ హృదయాశయ లాక్షారుణ…

Read more

దేశమును ప్రేమించుమన్న

దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నావట్టి మాటలు కట్టిపెట్టోయ్గట్టి మేల్ తలపెట్టవోయ్ !పాడిపంటలుపొంగి పొర్లేదారిలో నువు పాటు పడవోయ్తిండి కలిగితె కండ కలదోయ్కండ కలవాడేను మనిషోయ్ !ఈసురోమని మనుషులుంటేదేశ మేగతి బాగుపడునోయ్జల్డుకొని కళలెల్ల నేర్చుకుదేశి సరుకులు నించవోయ్ !అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్దేశి…

Read more

ఏ దేశమేగినా

ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమోజనియించినాడ వీ స్వర్గఖండమునఏ మంచిపూవులన్ ప్రేమించినావోనిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా…

Read more

సారే జహా సే అచ్ఛా

సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారాహం బుల్ బులే హై ఇస్​కే, యే గుల్ సితా హమారా॥ పరబత్ వో సబ్ సే ఊంఛా హం​సాయా ఆస్​మాన్ కావో సంతరీ హమారా ! వో పాస్​బా హమారా॥ గోదిమే ఖేల్​తీహై ఇస్​కీ…

Read more

Other Story