పాహి రామప్రభో

రాగం: మధ్యమావతితాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభోపాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీనామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢసుందారాకార…

Read more

తక్కువేమి మనకూ

తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడుమన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆమత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥ భూమిస్వర్గములు పొందుగ గొలచినవామనుండు మనవాడై…

Read more

తారక మంత్రము

రాగం: ధన్యాసితాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెనుధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటిమృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నాహెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నాముచ్చటగా తా…

Read more

రామచంద్రాయ జనక (మంగళం)

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥ కోసలేశాయ మందహాస దాసపోషణాయవాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥ చారు కుంకుమో పేత చందనాది చర్చితాయహారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥ లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయజలద సద్రుశ…

Read more

రామ లాలీ మేఘశ్యామ లాలీ

రామ లాలీ మేఘశ్యామ లాలీతామరసా నయన దశరథ తనయ లాలీ ॥ అచ్చావదన ఆటలాడి అలసినావురాబొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥ జోల పాడి జోకొట్టితె ఆలకించెవుచాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥ ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురాఇంతుల చేతుల కాకలకు ఎంతో…

Read more

రామదాసు కీర్తన పాహి రామప్రభో

పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభోశ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభోఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభోపుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్రకందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో ఇంపుగా జెవులకున్విందు గా నీకథల్ కందుగా మిమ్మి సొపొందరామప్రభోవందనము…

Read more

దాశరథీ శతకం

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవోత్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥ రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణస్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరదశ్యామ కకుత్ధ్సవంశ…

Read more

రామదాసు కీర్తన ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామానా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామాకారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా క్రూరకర్మములు నేరక…

Read more

రామదాసు కీర్తన పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమికలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ ఎంత వేడినగాని సుంతైన దయరాదుపంతము సేయ నేనెంతటివాడను తండ్రీ ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికికరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ…

Read more

రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్నురక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రాఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ 1 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా ననుక్రొత్తగ జూడక…

Read more