శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
నామ్నాం సాష్టసహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే ।మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తిముక్త్యర్థసిద్ధయే ॥ 1 ॥ గార్గ్య ఉవాచసనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభమ్ ।అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే ॥ 2 ॥ సర్వలౌకికకర్మభ్యో విముక్తానాం హితాయ వై ।భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే ॥ 3 ॥…
Read more