సుదర్శన షట్కం
సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్ ।సహస్రదోస్సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ॥ 1 ॥ హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః ।శోభనైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ॥ 2 ॥ స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్ ।సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ॥ 3 ॥ రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం…
Read more