శివాపరాధ క్షమాపణ స్తోత్రం

ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాంవిణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః ।యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుంక్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 1॥ బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః…

Read more

శివ షడక్షరీ స్తోత్రం

॥ఓం ఓం॥ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥ ॥ఓం నం॥నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥ ॥ఓం మం॥మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం…

Read more

శ్రీ మల్లికార్జున మంగళాశాసనం

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినేశ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ॥ సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినేగంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనేస్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణేసుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ…

Read more

శివ మంగళాష్టకం

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥ వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥ భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥…

Read more

పంచామృత స్నానాభిషేకం

క్షీరాభిషేకంఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒వృష్ణి॑యమ్ । భవా॒వాజ॑స్య సంగ॒ధే ॥ క్షీరేణ స్నపయామి ॥ దధ్యాభిషేకంద॒ధి॒క్రావణ్ణో॑ అ॒కారిషం॒ జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జినః॑ । సు॒ర॒భినో॒ ముఖా॑కర॒త్ప్రణ॒ ఆయూగ్ం॑షితారిషత్ ॥ దధ్నా స్నపయామి ॥ ఆజ్యాభిషేకంశు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑ఽసి దే॒వోవస్స॑వితో॒త్పు॑నా॒ త్వచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒…

Read more

మన్యు సూక్తం

ఋగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84 యస్తే᳚ మ॒న్యోఽవి॑ధద్ వజ్ర సాయక॒ సహ॒ ఓజః॑ పుష్యతి॒ విశ్వ॑మాను॒షక్ ।సా॒హ్యామ॒ దాస॒మార్యం॒ త్వయా᳚ యు॒జా సహ॑స్కృతేన॒ సహ॑సా॒ సహ॑స్వతా ॥ 1 ॥ మ॒న్యురింద్రో᳚ మ॒న్యురే॒వాస॑ దే॒వో మ॒న్యుర్ హోతా॒ వరు॑ణో…

Read more

నక్షత్ర సూక్తం (నక్షత్రేష్టి)

తైత్తిరీయ బ్రాహ్మణ – అష్టకం 3, ప్రశ్నః 1,తైత్తిరీయ సంహితా – కాండ 3, ప్రపాఠకః 5, అనువాకం 1 నక్షత్రం – కృత్తికా, దేవతా – అగ్నిఃఓం అ॒గ్నిర్నః॑ పాతు॒ కృత్తి॑కాః । నక్ష॑త్రం దే॒వమిం॑ద్రి॒యమ్ ।ఇ॒దమా॑సాం-విఀచక్ష॒ణమ్ । హ॒విరా॒సం…

Read more

శ్రీ కాళ హస్తీశ్వర శతకం

శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా-రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుँ గోల్పోయితిన్ ।దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేँ జాలుँ జిద్భావనా-సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి నిర్వాణశ్రీँ జెఱపట్టँ జూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణక్రీడలँ బాసి దుర్దశలపా లై రాజలోకాధమశ్రేణీద్వారము దూఱँజేసి తిపుడో…

Read more

శివ మహిమ్నా స్తోత్రం

అథ శ్రీ శివమహిమ్నస్తోత్రమ్ ॥ మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీస్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః ॥ 1 ॥ అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయోఃఅతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే…

Read more

శివ కవచం

అస్య శ్రీ శివకవచ స్తోత్ర\f1 \f0 మహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః ।అనుష్టుప్ ఛందః ।శ్రీసాంబసదాశివో దేవతా ।ఓం బీజమ్ ।నమః శక్తిః ।శివాయేతి కీలకమ్ ।మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ॥ కరన్యాసఃఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః । నం గంగాధరాయ…

Read more