అర్ధ నారీశ్వర అష్టకం
చాంపేయగౌరార్ధశరీరకాయైకర్పూరగౌరార్ధశరీరకాయ ।ధమ్మిల్లకాయై చ జటాధరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥ కస్తూరికాకుంకుమచర్చితాయైచితారజఃపుంజ విచర్చితాయ ।కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥ ఝణత్క్వణత్కంకణనూపురాయైపాదాబ్జరాజత్ఫణినూపురాయ ।హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమః శివాయ ॥…
Read more