శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర వైభవం)
శ్రీమాన్వేంకటనాథార్య కవితార్కిక కేసరి ।వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥ జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ।ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ॥ జయ జయ మహావీర మహాధీర ధౌరేయ,దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య,దశవదన…
Read more