రామ సభ

రాజసభ, రఘు రామసభసీతా కాంత కల్యాణ సభ ।అరిషడ్వర్గములరయు సభపరమపదంబును ఒసగు సభ ॥ (రాజసభ) వేదాంతులకే జ్ఞాన సభవిప్రవరులకే దాన సభ ।దుర్జనులకు విరోధి సభసజ్జనులకు సంతోష సభ ॥ (రాజసభ) సురలు, అసురులు కొలచు సభఅమరులు, రుద్రులు పొగడు…

Read more

శ్రీ రామ పంచ రత్న స్తోత్రం

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయకారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1 ॥ విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయవీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2 ॥ సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయసుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3…

Read more

దాశరథీ శతకం

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవోత్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥ రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణస్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరదశ్యామ కకుత్ధ్సవంశ…

Read more

శ్రీ రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్యబుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతాఅనుష్టుప్ ఛందఃసీతా శక్తిఃశ్రీమద్ హనుమాన్ కీలకంశ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥ ధ్యానంధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థంపీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం…

Read more