శ్రీ షణ్ముఖ షట్కం
గిరితనయాసుత గాంగపయోదిత గంధసువాసిత బాలతనోగుణగణభూషణ కోమలభాషణ క్రౌంచవిదారణ కుందతనో ।గజముఖసోదర దుర్జయదానవసంఘవినాశక దివ్యతనోజయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే ॥ 1 ॥ ప్రతిగిరిసంస్థిత భక్తహృదిస్థిత పుత్రధనప్రద రమ్యతనోభవభయమోచక భాగ్యవిధాయక భూసుతవార సుపూజ్యతనో ।బహుభుజశోభిత…
Read more