రాగం: బిళహరి (మేళకర్త 29, ధీర శంకరాభరణం జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం
ఆరోహణ: స . రి2 . గ3 . . ప . ద2 . . స’
అవరోహణ: స’ ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాళం: చతురస్ర జాతి త్రిపుట (ఆది) తాళం
అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)
రూపకర్త: పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
భాషా: తెలుగు
సాహిత్యం
పల్లవి
రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల
అనుపల్లవి
సారసాక్ష నేరమేమి మరుబాధ కోర్వలేరా
చరణం 1
నందగోపాలా నే నెందు పోజాలా నీ
విందు రారా సదమలమదితో ముదమలరగ నాకెదురుగ గదియరా
(రార వేణు)
చరణం 2
పలుమారును గారవమున నిన్ పిలచిన పలుకవు నలుగకురా
కరివరద! మరిమరి నా యధరము గ్రోలరా కనికరముగ
(రార వేణు)
చరణం 3
రా నగధర రా మురహర రా భవహర రావేరా
ఈ మగువను ఈ లలలను ఈ సొగసిని చేకోరా
కోరికలింపొంద డెందము నీయందు చేరెను నీ చెన్-
త మరువకురా కరములచే మరిమరి నిను శరణనెదర
(రార వేణు)
స్వరాః
పల్లవి
స | , | , | రి | । | గ | , | ప | , | । | ద | , | స’ | , | । | ని | , | ద | , | । |
రా | – | – | ర | । | వే | – | ణు | – | । | గో | – | ప | – | । | బా | – | లా | – | । |
ప | , | ద | ప | । | మ | గ | రి | స | । | రి | స | ని@ | ద@ | । | స | , | , | , | ॥ |
రా | – | జి | త | । | సద్ | – | గు | ణ | । | జ | య | శీ | – | । | లా | – | – | – | ॥ |
స | , | , | రి | । | గ | , | ప | , | । | మ | , | , | గ | । | ప | , | ద | , | । |
సా | – | – | ర | । | సా | – | క్ష | – | । | నే | – | – | ర | । | మే | – | మి | – | । |
రి’ | , | , | స’ | । | ని | , | ద | , | । | ప | , | , | మ | । | గ | , | రి | , | ॥ |
మ | – | – | రు | । | బా | – | ధ | – | । | కో | – | – | ర్వ | । | లే | – | – | రా | ॥ |
చరణం 1
స | , | , | రి | । | గ | , | గ | , | । | గ | , | , | , | । | , | , | రి | గ | । |
నన్ | – | – | ద | । | గో | – | పా | – | । | లా | – | – | – | । | – | – | నే | – | । |
ప | , | , | ప | । | ప | , | ప | , | । | ప | , | , | , | । | , | , | ద | ప | ॥ |
నెన్ | – | – | దు | । | పో | – | జా | – | । | లా | – | – | – | । | – | – | నీ | – | ॥ |
స’ | , | , | స’ | । | స’ | , | స’ | , | । | గ’ | రి’ | స’ | ని | । | ని | ద | ప | , | । |
విన్ | – | – | దు | । | రా | – | రా | – | । | స | ద | మ | ల | । | మ | ది | తో | – | । |
ప | ద | ప | మ | । | గ | రి | రి | , | । | గ | ప | మ | గ | । | రి | స | రి | గ | ॥ |
ము | ద | మ | ల | । | ర | గ | నా | – | । | కె | దు | రు | గ | । | గ | ది | య | రా | ॥ |
(రార వేణు)
చరణం 2
ప | ప | ప | , | । | రి | రి | రి | , | । | గ | ప | మ | గ | । | గ | , | , | , | । |
ప | లు | మా | – | । | రు | ను | గా | – | । | ర | వ | ము | న | । | నిన్ | – | – | – | । |
గ | ప | మ | గ | । | మ | గ | రి | స | । | రి | గ | రి | స | । | స | , | , | , | ॥ |
పి | ల | చి | న | । | ప | లు | క | వు | । | న | లు | గ | కు | । | రా | – | – | – | ॥ |
రి | స | ని@ | ద@ | । | స | , | , | , | । | మ | గ | రి | గ | । | ప | , | , | , | । |
క | రి | వ | ర | । | దా | – | – | – | । | మ | రి | మ | రి | । | నా | – | – | – | । |
ద | ప | ద | రి’ | । | స’ | , | , | , | । | రి’ | స’ | ని | ద | । | ప | మ | గ | రి | ॥ |
య | ధ | ర | ము | । | గ్రో | – | – | – | । | ల | రా | క | ని | । | క | ర | ము | గ | ॥ |
(రార వేణు)
చరణం 3
ప | , | , | , | । | మ | గ | రి | గ | । | ద | , | , | , | । | మ | గ | రి | గ | । |
రా | – | – | – | । | న | గ | ధ | ర | । | రా | – | – | – | । | ము | ర | హ | ర | । |
ప | , | , | , | । | మ | గ | రి | గ | । | ప | , | ప | , | । | ప | , | , | , | ॥ |
రా | – | – | – | । | భ | వ | హ | ర | । | రా | – | వే | – | । | రా | – | – | – | ॥ |
గ’ | , | , | , | । | రి’ | స’ | ని | ద | । | రి’ | , | , | , | । | రి’ | స’ | ని | ద | । |
ఈ | – | – | – | । | మ | గు | వ | ను | । | ఈ | – | – | – | । | ల | ల | న | ను | । |
స’ | , | , | , | । | రి’ | స’ | ని | ద | । | స’ | , | స’ | , | । | స’ | , | , | , | ॥ |
ఈ | – | – | – | । | సొ | గ | సి | ని | । | చే | – | కో | – | । | రా | – | – | – | ॥ |
గ’ | , | రి’ | స’ | । | రి’ | , | రి’ | , | । | రి’ | , | , | , | । | రి’ | , | స’ | ని | । |
కో | – | రి | క | । | లిం | – | పొన్ | – | । | ద | – | – | – | । | డెన్ | – | ద | ము | । |
ద | , | ద | , | । | ద | , | , | , | । | ప | , | మ | గ | । | గ | , | గ | , | ॥ |
నీ | – | యన్ | – | । | దు | – | – | – | । | జే | – | రె | ను | । | నీ | – | చెన్ | – | ॥ |
గ | , | , | , | । | స | రి | గ | ద | । | ప | , | , | , | । | రి’ | స’ | రి’ | గ’ | । |
త | – | – | – | । | మ | రు | వ | కు | । | రా | – | – | – | । | క | ర | ము | ల | । |
స’ | , | , | , | । | గ’ | రి’ | స’ | ని | । | ద | ప | మ | గ | । | రి | స | రి | గ | ॥ |
చే | – | – | – | । | మ | రి | మ | రి | । | ని | ను | శ | ర | । | ణ | నె | ద | ర | ॥ |
(రార వేణు)