ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

బేసిక్ లెవెల్

స్టేజ్ 1: శ్రీ గురు సాధన

  • శ్రీ గురు పాదుకా జపం
  • శ్రీ గురు పూజ
  • శ్రీ గురు స్తోత్రములు
  • శ్రీ గురు హోమం.

స్టేజ్ 2: శ్రీ మహా గణపతి/ శ్రీ వల్లభ మహా గణపతి సాధన

  • శ్రీ మహా గణపతి జపం
  • శ్రీ మహా గణపతి తర్పణాలు
  • శ్రీ మహా గణపతి యంత్ర పూజ
  • శ్రీ మహా గణపతి హోమం.

స్టేజ్ 3: శ్రీ బాలా త్రిపుర సుందరి సాధన

  • శ్రీ బాలా త్రిపుర సుందరి జపం
  • శ్రీ బాలా త్రిపుర సుందరి యంత్ర పూజ
  • శ్రీ బాలా త్రిపుర సుందరి హోమం.

మిడ్-లెవెల్

స్టేజ్ 1:

  • షట్చక్ర జపం.

స్టేజ్ 2:

  • అక్షరమాల/అక్షయమాల జపం.

స్టేజ్ 3:

  • అష్టమాతృక అభిషేకం.

స్టేజ్ 4:

  • శ్రీ సూక్త పారాయణం
  • శ్రీ కల్పం/ఖడ్గమాలా స్తోత్రం.

అడ్వాన్సెడ్ లెవెల్

స్టేజ్ 1: శ్రీ రాజా శ్యామల సాధన

  • అంగ దేవత సాధన
  1. లఘు శ్యామ
  2. వాగ్వాదిని
  3. నకులేస్వరీ
  • శ్రీ రాజా శ్యామల జపం
  • శ్రీ రాజా శ్యామల యంత్ర పూజ
  • శ్రీ రాజా శ్యామల హోమం.

స్టేజ్ 2: శ్రీ మహా వారాహి సాధన

  • అంగ దేవత సాధన
  1. లఘు వారాహీ
  2. స్వప్న వారాహీ
  3. తిరస్కరిణీ
  • శ్రీ మహా వారాహి జపం
  • శ్రీ మహా వారాహి యంత్ర పూజ
  • శ్రీ మహా వారాహి హోమం.

స్టేజ్ 3:

  • శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం.
  • రుద్రం పారాయణం

ఫైనల్ లెవెల్

స్టేజ్ 1: పంచదశి మహా మంత్రం సాధన / శ్రీ చక్ర ఉపసాన/శ్రీ లలిత త్రీపుర సుందరి సాధన.

  • అంగ దేవత సాధన
  1. శ్రీ బాలా త్రిపుర సుందరి
  2. అన్నపూర్ణా దేవి
  3. అశ్వారూఢా

స్టేజ్ 2:

  • త్రిశతీ స్తోత్రం పారాయణం.

స్టేజ్ 3:

  • పంచదశి మహా మంత్రం జపం
  • శ్రీ చక్ర నవావరణ పూజ
  • శ్రీ విద్య పూర్ణ హోమం.
ఇక్కడ నమోదు చేయండి

అమృత నిలయం

యోగ్యతా పత్రము

మా ఖాతాదారులు అంటున్నారు