రాగం: ఆనంద భైరవి (మేళకర్త 20, నటభైరవి జన్యరాగ)
ఆరోహణ: స . . గ2, రి2 గ2 . మ1 . ప . ద2, ప . . ని2 . స’
అవరోహణ: స’ . ని2 ద2 . ప . మ1 . గ2 రి2 . స
తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)
రూపకర్త: వీరభద్రయ్య
భాషా: తెలుగు
సాహిత్యం
పల్లవి
రావేమే మగువా వినవు తగువా
వేడుకను కరుణ నేడు వగగులుక తోడుకొని ॥
అనుపల్లవి
వే వేగముగ జని నా విభు గనుగొని
యీ వాదు వలదని యీ మాట వినుమని ॥
చరణం 1
ఆ మానిని వగలే మా చెలువునకేమో
ఘనముగ దోచినను మరచెనట నేమనుకొను
యెదనికధంనంబునందు నేమీ తోచకను నుంటి గద ॥
చరణం 2
శ్రీకరుడగు శోభానాద్రివిభుడునేడా
చెలింగలసెనట ననుంగలువల
రాజుకళనదేల్చునట ఉపాయమునదేల్పి తోడుకొని ॥
స్వరాః
పల్లవి
| ప |
, |
, |
, |
। |
ప |
మ |
గ |
మ |
। |
ప |
, |
మ |
, |
। |
ప |
మ |
గ |
రి |
। |
| రా |
– |
– |
– |
। |
– |
– |
వే |
– |
। |
– |
– |
మే |
– |
। |
మ |
– |
గు |
– |
। |
| స |
, |
, |
, |
। |
, |
, |
మ |
, |
। |
గ |
, |
, |
రి |
। |
స |
, |
న్ |
, |
। |
| వ |
– |
– |
– |
। |
– |
– |
వి |
– |
। |
న |
– |
– |
వు |
। |
ద |
– |
క |
– |
। |
| స |
, |
, |
, |
। |
, |
, |
స |
, |
। |
, |
, |
ని@ |
, |
। |
గ |
, |
రి |
, |
। |
| వ |
– |
– |
– |
। |
– |
– |
వె |
– |
। |
– |
– |
దు |
– |
। |
క |
– |
ను |
– |
। |
| స |
గ |
రి |
గ |
। |
, |
మ |
గ |
మ |
। |
ప |
ద |
ప |
ప |
। |
, |
మ |
గ |
మ |
। |
| క |
రు |
న |
నే |
। |
– |
దు |
వ |
క |
। |
కు |
లు |
క |
తో |
। |
– |
దు |
కొ |
ని |
। |
అనుపల్లవి
| ప |
, |
, |
ప |
। |
, |
, |
ప |
, |
। |
ని |
, |
ని |
, |
। |
స |
, |
స |
, |
। |
| వే |
– |
– |
వే |
। |
– |
– |
గ |
– |
। |
ము |
– |
క |
– |
। |
జ |
– |
ని |
– |
। |
| స |
, |
, |
మ |
। |
, |
, |
గ |
, |
। |
రి |
, |
ని |
, |
। |
స |
, |
స |
, |
। |
| నా |
– |
విం |
– |
। |
– |
– |
పు |
– |
। |
క |
– |
ను |
– |
। |
కొ |
– |
ని |
– |
। |
| ప |
, |
, |
స |
। |
, |
, |
స |
, |
। |
ని |
, |
ద |
, |
। |
ప |
, |
మ |
, |
। |
| ఈ |
– |
– |
వా |
। |
– |
– |
దు |
– |
। |
వ |
– |
ల |
– |
। |
ద |
– |
ని |
– |
। |
| మ |
, |
, |
ప |
। |
, |
, |
మ |
, |
। |
గ |
, |
రి |
, |
। |
గ |
, |
మ |
, |
॥ |
| ఈ |
– |
– |
మా |
। |
– |
– |
ట |
– |
। |
వి |
– |
ను |
– |
। |
మ |
– |
ని |
– |
॥ |
చరణం 1
| ప |
, |
ప |
, |
। |
ద |
ప |
మ |
గ |
। |
మ |
, |
మ |
, |
। |
ప |
మ |
గ |
రి |
। |
| ఆ |
– |
మా |
– |
। |
ని |
ని |
వ |
క |
। |
లే |
– |
మో |
– |
। |
చ |
లు |
వు |
ని |
। |
| గ |
, |
గ |
, |
। |
మ |
గ |
రి |
స |
। |
ని@ |
, |
స |
గ |
। |
రి |
మ |
గ |
రి |
॥ |
| కే |
– |
మో |
– |
। |
గ |
న |
ము |
క |
। |
తో |
– |
చి |
న |
। |
ను |
మ |
ర |
చె |
॥ |
| రి |
స |
ని@ |
, |
। |
స |
గ |
రి |
స |
। |
ప |
మ |
గ |
రి |
। |
ని@ |
స |
, |
గ |
। |
| న |
త |
నే |
– |
। |
మ |
ను |
కొ |
ను |
। |
య |
థ |
ని |
క |
। |
మ |
నం |
– |
బు |
। |
| రి |
, |
మ |
గ |
। |
, |
ప |
మ |
, |
। |
ప |
ద |
ప |
ప |
। |
, |
మ |
గ |
మ |
॥ |
| నన్ |
– |
దు |
నే |
। |
– |
మి |
తో |
– |
। |
చ |
గ్ |
ను |
నున్ |
। |
– |
ది |
గ |
డ |
॥ |
చరణం 2
| ప |
, |
ద |
ప |
। |
మ |
గ |
మ |
, |
। |
మ |
, |
, |
, |
। |
మ |
, |
ప |
మ |
। |
| శ్రీ |
– |
గ |
రు |
। |
డ |
– |
– |
శో |
। |
భ |
– |
– |
– |
। |
న |
– |
త్రి |
వి |
। |
| గ |
రి |
గ |
, |
। |
గ |
, |
, |
, |
। |
మ |
ప |
, |
మ |
। |
గ |
రి |
స |
ని@ |
॥ |
| పు |
దు |
నే |
– |
। |
దా |
– |
– |
– |
। |
చె |
లిఙ్ |
– |
గ |
। |
ల |
చె |
న |
ట |
॥ |
| స |
మ |
, |
గ |
। |
రి |
స |
మ |
ప |
। |
, |
మ |
గ |
రి |
। |
ప |
స’ |
, |
ని |
। |
| న |
నుఙ్ |
– |
గ |
। |
లు |
వ |
లు |
రా |
। |
– |
జు |
గ |
ల |
। |
ను |
దెల్ |
– |
సు |
। |
| ద |
ప |
మ |
ప |
। |
, |
మ |
గ |
మ |
। |
ని@ |
, |
స |
గ |
। |
, |
రి |
గ |
మ |
॥ |
| న |
త |
ఉ |
పా |
। |
– |
య |
ము |
ను |
। |
తెల్ |
– |
పి |
తో |
। |
– |
దు |
కొ |
ని |
॥ |