తెలుగు గీతాని

HomeTeluguతెలుగు గీతాని
పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥...
మల్లెపూలహారమెయ్యవేఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణమత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవేఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణకూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవేఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణవరహావతారుడనెద నాణ్యమైన నగలువేయవేఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలువేసెదా...
జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యంఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమ్ ॥ శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే,మానవ జీవన...
మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరాకటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ॥ ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురాఅందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ॥ మతసమైక్యతా నినాదమే మనకు బలమురాగతచరిత్ర తలచి...
రాజసభ, రఘు రామసభసీతా కాంత కల్యాణ సభ ।అరిషడ్వర్గములరయు సభపరమపదంబును ఒసగు సభ ॥ (రాజసభ) వేదాంతులకే జ్ఞాన సభవిప్రవరులకే దాన సభ ।దుర్జనులకు విరోధి సభసజ్జనులకు సంతోష సభ ॥ (రాజసభ) సురలు,...
పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥...
దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నావట్టి మాటలు కట్టిపెట్టోయ్గట్టి మేల్ తలపెట్టవోయ్ !పాడిపంటలుపొంగి పొర్లేదారిలో నువు పాటు పడవోయ్తిండి కలిగితె కండ కలదోయ్కండ కలవాడేను మనిషోయ్ !ఈసురోమని మనుషులుంటేదేశ మేగతి బాగుపడునోయ్జల్డుకొని కళలెల్ల నేర్చుకుదేశి సరుకులు...
ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమోజనియించినాడ వీ స్వర్గఖండమునఏ మంచిపూవులన్ ప్రేమించినావోనిను మోచె...