-
by
-
July 19, 2024
రాగం: వాగధీశ్వరీతాళం: ఆది పల్లవిపరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే అనుపల్లవిహరియట హరుడట సురులట నరులటఅఖిలాండ కోటులటయందరిలో (పరమ) చరనంగగనాఅనిల తేజో-జల భూ-మయమగుమృగ ఖగ నగ తరు కోటులలో5సగుణములో 6విగుణములో సతతముసాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
-
by
-
July 18, 2024
రాగం: అమృతవాహినీతాళం: ఆది పల్లవిశ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అనుపల్లవివారిజ భవ సనక సనందనవాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ) చరనందారిని శిలయై తాపము తాళకవారము కన్నీరును రాల్చగశూర అహల్యను జూచి బ్రోచితివిఆ...
-
by
-
July 18, 2024
రాగం: కనకాంగి (1 కనకాంగి మేళ)తాళం: ఆది పల్లవిశ్రీ గణ నాథం భజామ్యహంశ్రీకరం చింతితార్థ ఫలదం అనుపల్లవిశ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యంశ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ) చరనంరంజిత నాటక రంగ తోషణంశింజిత వర మణి-మయ...
-
by
-
July 18, 2024
రాగం: గానమూర్తితాళం: ఆది పల్లవిగానమూర్తే శ్రీకృష్ణవేణుగానలోల త్రిభువనపాల పాహి (గా) అను పల్లవిమానినీమణి శ్రీ రుక్మిణిమానసాపహార మారజనక దివ్య (గా) చరణము(లు)నవనీతచోర నందసత్కిశోరనరమిత్రధీర నరసింహ శూరనవమేఘతేజ నగజాసహజనరకాంతకాజ నరత్యాగరాజ (గా)
-
by
-
July 18, 2024
రాగం: మోహనం (28 హరికాంభోజి జన్య)తాళం: ఆది పల్లవినను పాలింప నడచి వచ్చితివోనా ప్రాణ నాథ అనుపల్లవివనజ నయన మోమును జూచుటజీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను) చరణంసురపతి నీల మణి నిభ తనువుతోఉరమున ముత్యపు...
-
by
-
July 18, 2024
రాగం: శహన రాగముతాళం: ఆది తాళము పల్లవివందనము రఘునందన – సేతుబంధన భక్త చందన రామ చరణము(లు)శ్రీదమా నాతో వాదమా – నేభేదమా ఇది మోదమా రామ శ్రీరమా హృచ్చార మము బ్రోవభారమా రాయబారమా రామ వింటిని...
-
by
-
July 18, 2024
రాగం: దేవామృతవర్షిణితాళం: దేశాది పల్లవిఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥ అను పలవిశివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥ చరణము(లు)శివమంత్రమునకు మా జీవము మాధవమంత్రమునకు రాజీవము ఈవివరము దెలిసిన ఘనులకు...
-
by
-
July 18, 2024
రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)ఆరోహణ: శ్ ఘ2 ం1 ఫ్ ణ2 శ్అవరోహణ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఘ2 ఱ2 శ్ తాళం: ఆదిరూపకర్త: త్యాగరాజభాషా: తెలుగు పల్లవినగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా...
-
by
-
July 18, 2024
రాగం: పున్నాగవరాళితాళం: ఆది పల్లవి:గంధము పుయ్యరుగా పన్నీరుగంధము పుయ్యరుగా అను పల్లవి:అందమయిన యదునందనుపైకుందరదన లిరవొందగ పరిమళ ॥గంధము॥ తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగాకలకలమను ముఖకళగని సొక్కుచుబలుకుల నమృతము లొలికెడు స్వామికి ॥గంధము॥ చేలము...
-
by
-
July 18, 2024
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: వరాళితాళం: ఆది కన కన రుచిరాకనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమునుమనసున చనువున నిన్నుకన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమునశ్రీయపార మహిమ కనరు...
Recent articles
-
May 27, 2024
-
May 27, 2024
-
May 27, 2024
-
May 27, 2024
- ANNAMAYYA KEERTHANAS 27
- Assamese 0
- Bengali 0
- Devanagari 0
- English 0
- Grantha 0
- Gujrati 0
- Hindi 0
- Kannada 0
- Konkani 0
- Malayalam 0
- Marathi 0
- Nepali 0
- Oriya 0
- Punjabi 0
- Sanskrit 0
- Sinhalaa 0
- sसुब्रह्मण्य स्वामि स्तोत्राणि 20
- Tamil 0
- Telugu 0
- Uncategorized 1
- Uncategorized 1
- Uncategorized 1
- Uncategorized 10
- Uncategorized 1
Important Links
© 2026 Amrita Nilayam. All Rights Reserved.