-
by
-
July 18, 2024
రాగం: మధ్యమావతితాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభోపాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీనామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2...
-
by
-
July 18, 2024
తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడుమన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆమత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ...
-
by
-
July 18, 2024
రాగం: ధన్యాసితాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెనుధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటిమృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో...
-
by
-
July 18, 2024
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥ కోసలేశాయ మందహాస దాసపోషణాయవాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥ చారు కుంకుమో పేత చందనాది చర్చితాయహారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2...
-
by
-
July 18, 2024
రామ లాలీ మేఘశ్యామ లాలీతామరసా నయన దశరథ తనయ లాలీ ॥ అచ్చావదన ఆటలాడి అలసినావురాబొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥ జోల పాడి జోకొట్టితె ఆలకించెవుచాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥ ఎంతో ఎత్తు మరిగినావు...
-
by
-
July 18, 2024
పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభోశ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభోఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభోపుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్రకందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో ఇంపుగా జెవులకున్విందు...
-
by
-
July 18, 2024
శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవోత్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥ రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణస్తోమ పరాంగనావిముఖ...
-
by
-
July 18, 2024
ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామానా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామాకారుణ్యాలయ భక్త వరద నిను,...
-
by
-
July 18, 2024
పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమికలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ ఎంత వేడినగాని సుంతైన దయరాదుపంతము సేయ నేనెంతటివాడను తండ్రీ ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత...
-
by
-
July 18, 2024
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్నురక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రాఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ 1 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ గోపురమంటపాలు...
Recent articles
-
May 27, 2024
-
May 27, 2024
-
May 27, 2024
-
May 27, 2024
- ANNAMAYYA KEERTHANAS 27
- Assamese 0
- Bengali 0
- Devanagari 0
- English 0
- Grantha 0
- Gujrati 0
- Hindi 0
- Kannada 0
- Konkani 0
- Malayalam 0
- Marathi 0
- Nepali 0
- Oriya 0
- Punjabi 0
- Sanskrit 0
- Sinhalaa 0
- sसुब्रह्मण्य स्वामि स्तोत्राणि 20
- Tamil 0
- Telugu 0
- Uncategorized 1
- Uncategorized 1
- Uncategorized 1
- Uncategorized 10
- Uncategorized 1
Important Links
© 2026 Amrita Nilayam. All Rights Reserved.