Telugu
HomePosts tagged “Telugu”Page 44
-
by
-
July 22, 2024
హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణపరంచరంతం సాంవర్తే పయసి నిజజంఘాపరిమితే ।భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదమునిఃశనైరూచే నందన్ దనుజమపి నిందంస్తవ బలమ్ ॥1॥ స మాయావీ విష్ణుర్హరతి భవదీయాం వసుమతీంప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః ।నదన్ క్వాసౌ...
-
by
-
July 19, 2024
అతిదుష్టుడ నే నలసుడను ।యితరవివేకం బికనేల ॥ ఎక్కడ నెన్నిట యేమి సేసితినొనిక్కపుదప్పులు నేరములు ।గక్కన నిన్నిట కలిగిననీవేదిక్కుగాక మరి దిక్కేది ॥ ఘోరపుబాపము కోట్లసంఖ్యలుచేరువ నివె నాచేసినివి ।నీరసునకు నిటు నీకృప నాకికకూరిమి...
-
by
-
July 19, 2024
రాగం: శివ రంజని అంతర్యామి అలసితి సొలసితి ।ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ కోరిన కోర్కులు కోయని కట్లు ।తీరవు నీవవి తెంచక ।భారపు బగ్గాలు పాప పుణ్యములు ।నేరుపుల బోనీవు నీవు...
-
by
-
July 19, 2024
అందరికాధారమైన ఆది పురుషుడీతడువిందై మున్నారగించె విదురునికడ నీతుడు ॥ సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడువనజ భవాదులకును దైవంబై నతడీతడు ।ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడుమునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ॥ సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడుధరనావుల మందలలో...
-
by
-
July 19, 2024
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ ।తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ నీరిలోన తల్లడించే నీకే తలవంచీనీరికింద పులకించీ నీరమణుండు ।గోరికొన చెమరించీ కోపమే పచరించీసారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ॥ నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీమేకొని...
-
by
-
July 19, 2024
రాగం: ధీర శంకరాభరణం అలరులు గురియగ నాడెనదే ।అలకల గులుకుల నలమేలుమంగ ॥ అరవిరి సొబగుల నతివలు మెచ్చగఅర తెర మరుగున నాడె నదే ।వరుసగ పూర్వదు వాళపు తిరుపులహరి గరగింపుచు నలమేలుమంగ ॥ మట్టపు...
-
by
-
July 19, 2024
రాగం: రాగ మాలికాతాళం: ఖండ చాపు అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము...
-
by
-
July 19, 2024
కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారురాగం: యమునా కళ్యాణితాళం: ఆది భావయామి గోపాలబాలం మన-స్సేవితం తత్పదం చింతయేహం సదా ॥ కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-పటల నినదేన విభ్రాజమానమ్ ।కుటిల పద ఘటిత సంకుల శింజితేనతంచటుల...
-
by
-
July 19, 2024
రాగం: ముఖారి నానాటి బతుకు నాటకముకానక కన్నది కైవల్యము ॥ పుట్టుటయు నిజము, పోవుటయు నిజమునట్టనడిమీ పని నాటకము ।యెట్టనెదుటి కలదీ ప్రపంచముకట్ట గడపటిది కైవల్యము ॥ కుడిచేదన్నము కోక చుట్టెడిదినడుమంత్రపు పని నాటకము...
-
by
-
July 19, 2024
బ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మము దానె నీ పాదము ॥ చెలగి వసుధ గొలిచిన నీ పాదముబలి తల మోపిన పాదము ।తలకగ గగనము తన్నిన పాదముబలరిపు గాచిన పాదము ॥ కామిని పాపము కడిగిన...
Recent articles
-
May 27, 2024
-
May 27, 2024
-
May 27, 2024
-
May 27, 2024
- ANNAMAYYA KEERTHANAS 27
- Assamese 0
- Bengali 0
- Devanagari 0
- English 0
- Grantha 0
- Gujrati 0
- Hindi 0
- Kannada 0
- Konkani 0
- Malayalam 0
- Marathi 0
- Nepali 0
- Oriya 0
- Punjabi 0
- Sanskrit 0
- Sinhalaa 0
- sसुब्रह्मण्य स्वामि स्तोत्राणि 20
- Tamil 0
- Telugu 0
- Uncategorized 1
- Uncategorized 1
- Uncategorized 1
- Uncategorized 10
- Uncategorized 1
Important Links
© 2026 Amrita Nilayam. All Rights Reserved.