జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రిజయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచలజయ వసంత కుసుమ లతా చలిత...
దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నావట్టి మాటలు కట్టిపెట్టోయ్గట్టి మేల్ తలపెట్టవోయ్ !పాడిపంటలుపొంగి పొర్లేదారిలో నువు పాటు పడవోయ్తిండి కలిగితె కండ కలదోయ్కండ కలవాడేను మనిషోయ్ !ఈసురోమని మనుషులుంటేదేశ మేగతి బాగుపడునోయ్జల్డుకొని కళలెల్ల నేర్చుకుదేశి సరుకులు...
ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమోజనియించినాడ వీ స్వర్గఖండమునఏ మంచిపూవులన్ ప్రేమించినావోనిను మోచె...
సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారాహం బుల్ బులే హై ఇస్​కే, యే గుల్ సితా హమారా॥ పరబత్ వో సబ్ సే ఊంఛా హం​సాయా ఆస్​మాన్ కావో సంతరీ హమారా ! వో...
జన గణ మన అధినాయక జయహే,భారత భాగ్య విధాతా!పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,ద్రావిడ, ఉత్కళ, వంగ!వింధ్య, హిమాచల, యమునా, గంగ,ఉచ్చల జలధితరంగ! తవ శుభనామే జాగే!తవ శుభ ఆశిష మాగే!గాహే తవ జయ గాథా!జనగణ...
విజయీ విశ్వతిరంగా ప్యారాఝండా ఊంఛా రహే హమారా ॥ఝండా॥ సదా శక్తి బర్సానే వాలాప్రేమ సుధా సర్సానే వాలావీరోంకో హర్షానే వాలామాతృభూమికా తన్ మన్ సారా ॥ఝండా॥ స్వతంత్రతాకీ భీషణ రణ్ మేలగ్​కర్ బడె...
వందేమాతరంసుజలాం సుఫలాం మలయజ శీతలాంసస్య శ్యామలాం మాతరం ॥వందే॥ శుభ్రజ్యోత్స్నా పులకితయామినీంపుల్లకుసుమిత ద్రుమదల శోభినీంసుహాసినీం సుమధుర భాషిణీంసుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥ కోటికోటి కంఠ కలకల నినాదకరాలేకోటి కోటి భుజైర్ ధృత...
స్వాయంభువో మనురథో జనసర్గశీలోదృష్ట్వా మహీమసమయే సలిలే నిమగ్నామ్ ।స్రష్టారమాప శరణం భవదంఘ్రిసేవా-తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే ॥1॥ కష్టం ప్రజాః సృజతి మయ్యవనిర్నిమగ్నాస్థానం సరోజభవ కల్పయ తత్ ప్రజానామ్ ।ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూః...
క్రమేణ సర్గే పరివర్ధమానేకదాపి దివ్యాః సనకాదయస్తే ।భవద్విలోకాయ వికుంఠలోకంప్రపేదిరే మారుతమందిరేశ ॥1॥ మనోజ్ఞనైశ్రేయసకాననాద్యై-రనేకవాపీమణిమందిరైశ్చ ।అనోపమం తం భవతో నికేతంమునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః ॥2॥ భవద్దిద్దృక్షూన్భవనం వివిక్షూన్ద్వాఃస్థౌ జయస్తాన్ విజయోఽప్యరుంధామ్ ।తేషాం చ చిత్తే పదమాప కోపఃసర్వం...
వైకుంఠ వర్ధితబలోఽథ భవత్ప్రసాదా-దంభోజయోనిరసృజత్ కిల జీవదేహాన్ ।స్థాస్నూని భూరుహమయాని తథా తిరశ్చాంజాతిం మనుష్యనివహానపి దేవభేదాన్ ॥1॥ మిథ్యాగ్రహాస్మిమతిరాగవికోపభీతి-రజ్ఞానవృత్తిమితి పంచవిధాం స సృష్ట్వా ।ఉద్దామతామసపదార్థవిధానదూన –స్తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధ్యై ॥2॥ తావత్ ససర్జ మనసా సనకం...