Telugu

HomeTeluguPage 45
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవుఅంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ॥ కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడనిపలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు ।తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచుఅలరి...
జగడపు చనువుల జాజరసగినల మంచపు జాజర ॥ మొల్లలు తురుముల ముడిచిన బరువునమొల్లపు సరసపు మురిపెమున ।జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపైచల్లే రతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు...
జో అచ్యుతానంద జోజో ముకుందారావె పరమానంద రామ గోవిందా ॥ అంగజుని గన్న మా యన్న యిటు రారాబంగారు గిన్నెలో పాలు పోసేరా ।దొంగ నీవని సతులు గొంకుచున్నారాముంగిట నాడరా మోహనాకార ॥ గోవర్ధనంబెల్ల...
షోడశ కళానిధికి షోడశోపచారములుజాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే ।అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలుజలధి శాయికిని మజ్జనమిదే ॥ వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదెసరి శ్రీమంతునకు భూషణములివే ।ధరణీధరునకు గంధపుష్ప ధూపములుతిరమిదె...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడుకొండలంత వరములు గుప్పెడు వాడు ॥ కుమ్మర దాసుడైన కురువరతి నంబిఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ।దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తిరమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥...
ఎక్కువ కులజుడైన హీన కులజుడైననిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ వేదములు చదివియును విముఖుడై హరిభక్తియాదరించని సోమయాజి కంటె ।ఏదియును లేని కుల హీనుడైనను విష్ణుపాదములు సేవించు భక్తుడే ఘనుడు ॥ పరమమగు వేదాంత...
మనుజుడై పుట్టి మనుజుని సేవించిఅనుదినమును దుఃఖమందనేలా ॥ జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చిపట్టెడు కూటికై బతిమాలి ।పుట్టిన చోటికే పొరలి మనసువెట్టివట్టి లంపటము వదలనేరడుగాన ॥ అందరిలో పుట్టి అందరిలో చేరిఅందరి రూపములటు...
తందనాన అహి, తందనాన పురెతందనాన భళా, తందనాన ॥ బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే ॥ కందువగు హీనాధికము లిందు లేవుఅందరికి శ్రీహరే అంతరాత్మ ।ఇందులో జంతుకుల మంతా...
రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య)ఆ: స రి2 మ1 ప ద1 ని2 సఅవ: స ని2 ప మ1 రి2 సతాళం: ఆది పల్లవిఅదివో అల్లదివో శ్రీ హరి వాసముపదివేల శేషుల పడగల మయము ॥ (2.5)...
రాగం: బేహాగ్/అహీర్భైరవ్,సౌరాష్ట్ర/రాగమాలికఆ: శ్ ఱ1 ఘ3 ం1 ఫ్ ణ2 డ2 ం1 ఫ్ డ2 శ్అవ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఫ్ ఘ3 ఱ1 శ్తాళం: రూపక/ఆది పల్లవిచందమామ రావో జాబిల్లి రావోకుందనపు పైడి కోర...