Telugu

HomeTeluguPage 47
రాగం: గానమూర్తితాళం: ఆది పల్లవిగానమూర్తే శ్రీకృష్ణవేణుగానలోల త్రిభువనపాల పాహి (గా) అను పల్లవిమానినీమణి శ్రీ రుక్మిణిమానసాపహార మారజనక దివ్య (గా) చరణము(లు)నవనీతచోర నందసత్కిశోరనరమిత్రధీర నరసింహ శూరనవమేఘతేజ నగజాసహజనరకాంతకాజ నరత్యాగరాజ (గా)
రాగం: మోహనం (28 హరికాంభోజి జన్య)తాళం: ఆది పల్లవినను పాలింప నడచి వచ్చితివోనా ప్రాణ నాథ అనుపల్లవివనజ నయన మోమును జూచుటజీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను) చరణంసురపతి నీల మణి నిభ తనువుతోఉరమున ముత్యపు...
రాగం: శహన రాగముతాళం: ఆది తాళము పల్లవివందనము రఘునందన – సేతుబంధన భక్త చందన రామ చరణము(లు)శ్రీదమా నాతో వాదమా – నేభేదమా ఇది మోదమా రామ శ్రీరమా హృచ్చార మము బ్రోవభారమా రాయబారమా రామ వింటిని...
రాగం: దేవామృతవర్షిణితాళం: దేశాది పల్లవిఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥ అను పలవిశివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥ చరణము(లు)శివమంత్రమునకు మా జీవము మాధవమంత్రమునకు రాజీవము ఈవివరము దెలిసిన ఘనులకు...
రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)ఆరోహణ: శ్ ఘ2 ం1 ఫ్ ణ2 శ్అవరోహణ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఘ2 ఱ2 శ్ తాళం: ఆదిరూపకర్త: త్యాగరాజభాషా: తెలుగు పల్లవినగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా...
రాగం: పున్నాగవరాళితాళం: ఆది పల్లవి:గంధము పుయ్యరుగా పన్నీరుగంధము పుయ్యరుగా అను పల్లవి:అందమయిన యదునందనుపైకుందరదన లిరవొందగ పరిమళ ॥గంధము॥ తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగాకలకలమను ముఖకళగని సొక్కుచుబలుకుల నమృతము లొలికెడు స్వామికి ॥గంధము॥ చేలము...
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: వరాళితాళం: ఆది కన కన రుచిరాకనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమునుమనసున చనువున నిన్నుకన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమునశ్రీయపార మహిమ కనరు...
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: శ్రీతాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమునజూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్యధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర...
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: ఆరభితాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టుసాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటుసమయానికి తగు మాటలాడెనే రంగేశుడు...
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: నాట్టైతాళం: ఆది జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాజగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వరసుగుణాకర సురసేవ్య భవ్య దాయకసదా సకల జగదానంద కారకా అమర తారక నిచయ...