Telugu

HomeTeluguPage 48
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులురాగం: గౌళతాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతోదుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారుదుడుకు గల నన్నే దొర శ్రీ వనితా...
మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూపపరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమునతిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్యనెన్నె గాని మదిని ఎన్నజాల నొరులనన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
బ్రోవ భారమా, రఘు రామభువనమెల్ల నేవై, నన్నొకని శ్రీ వాసుదేవ! అండ కోట్లకుక్షిని ఉంచుకోలేదా, నన్ను కలశాంబుధిలో దయతోఅమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదాకరుణాకర, త్యాగరాజుని
సామజ వర గమనసాధు హృత్-సారసాబ్జు పాలకాలాతీత విఖ్యాత సామని గమజ – సుధామయ గాన విచక్షణగుణశీల దయాలవాలమాం పాలయ వేదశిరో మాతృజ – సప్తస్వర నాదా చల దీపస్వీకృత యాదవకులమురళీవాదన వినోదమోహన కర, త్యాగరాజ...
బంటు రీతి కొలువీయ వయ్య రామ తుంట వింటి వాని మొదలైనమదాదుల బట్టి నేల కూలజేయు నిజ రోమాంచమనే, ఘన కంచుకమురామ భక్తుడనే, ముద్రబిళ్ళయురామ నామమనే, వర ఖఢ్గమివిరాజిల్లునయ్య, త్యాగరాజునికే
రాగం: మధ్యమావతితాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభోపాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీనామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2...
తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడుమన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆమత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ...
రాగం: ధన్యాసితాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెనుధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటిమృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో...
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥ కోసలేశాయ మందహాస దాసపోషణాయవాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥ చారు కుంకుమో పేత చందనాది చర్చితాయహారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2...
రామ లాలీ మేఘశ్యామ లాలీతామరసా నయన దశరథ తనయ లాలీ ॥ అచ్చావదన ఆటలాడి అలసినావురాబొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥ జోల పాడి జోకొట్టితె ఆలకించెవుచాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥ ఎంతో ఎత్తు మరిగినావు...